కేరళలో మలయాళ నటుడు ప్రబీష్ చక్కలక్కల్ ఓ మూవీ షూటింగ్ సందర్భంగా మంగళవారం సెట్స్ లోనే కుప్పకూలి మరణించాడు. ఆయన వయస్సు 44 ఏళ్ళు. కొచ్చిన్ కాలేజ్ పేరిట కొచ్చి లో ఓ యూట్యూబ్ ఛానల్ కోసం షూటింగ్ జరుగుతుండగా అకస్మాత్తుగా సెట్స్ లో ఆయన కుప్పకూలి మృతి చెందాడని, ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్టు డాక్టర్లు వెల్లడి�
కేరళలో 30 కేజీల గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితులు స్వప్న సురేష్, సందీప్ నాయర్ లను కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి కోచ్చిలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్ పైనా..
దక్షిణాది నటి షామ్నా కాసిం నుంచి బలవంతపు వసూళ్లు, బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడిన ముఠా లోని సూత్రధారిని, మరో ఆరుగురిని కేరళలోని కోచ్చి పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ లోని మహమ్మద్ షరీఫ్ అనే ప్రధాన నిందితుడితో..
మాల్దీవులు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో చిక్కుబడిపోయిన భారతీయుల తరలింపునకు మూడు నౌకలు బయలుదేరాయి. ముంబై తీర ప్రాంతం నుంచి ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ మగర్ నౌకలు బయల్దేరగా...
కేరళలోని కొచ్చిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్థుల భవనాలను నేలమట్టం చేస్తున్నారు. మరాడూ పోష్ లొకాలిటీలోని ఆకాశ హర్మ్యాలను శనివారం కూల్చివేయగా.. ఆదివారం 55 మీటర్ల ఎత్తయిన ‘జైన్ కోరల్ కేవ్’ ను, అలాగే దాదాపు అంతే ఎత్తయిన ‘గోల్డెన్ కయలోరేం’ భవనాన్ని కూల్చివేశారు. ఇవాళ కూడా సుమారు 800 కిలోల పేలుడు పదార్థా
కేరళలోని కొచ్చిలో శనివారం బహుళ అంతస్థుల నిర్మాణాలు క్షణాల్లో కుప్పకూలాయి. కేవలం కొన్ని సెకండ్లలో ఇవి నేలమట్టమయ్యాయి. ఈ కోస్టల్ సిటీలో లెక్కకు మిక్కిలి రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి. ‘ మరాదూ ‘ పోష్ లొకాలిటీలో గల ఈ భవనాలన్నీ కోస్తా తీరప్రాంత నిబంధనలను అతిక్రమించి కట్టినవేనట. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేరళ ప్రభు�
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఏష్లే హాల్ అనే విదేశీ యువతి పెళ్ళికి ఆయన తనకు తెలియకుండానే ‘ అడ్డుపడ్డారు’. వివరాల్లోకి వెళ్తే.. ఈ యువతి వివాహం కేరళలోని కోచ్చి లో గల ఓ హోటల్లో జరగాల్సి ఉంది. అయితే లక్ష ద్వీప్ కు వెళ్తూ.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోమవారం రాత్రి ఇదే హోటల్లో ఉండిపోయారు.. తె�