తెలుగు వార్తలు » Kobbari Matta Movie Release Date
కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’ సినిమాకు ఎట్టికేలకు మోక్షం దక్కింది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు చిత్ర నిర్మాతలు. ఈ చిత్రం జూలై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంపూర్ణేష్ బాబు గత చిత్రాల మాదిరి ఈ సినిమా కూడా స్పూఫ్ కామెడీ కథాంశంతో తెరకెక్కింది. నూతన దర్శ