తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య, ఇద్దరు పిల్లల్ని అత్యంత దారుణంగా నరికి చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. వారిని హత్య చేసేందుకు.. ఏకంగా ఆన్లైన్లో కత్తి, రంపం ఆర్డర్ చేసి తెప్పించుకున్నాడు.
సడెన్గా ఓ పెద్ద ఎలుగుబంటి మన ఇంట్టో చొరబడిందనుకోండి ఏంచేస్తాం.. భయంతో కేకలు వేస్తూ పారిపోతాం కదా.. కానీ ఇక్కడ సీన్ మరోలా ఉంది. తమ ఇంట్లో చొరబడిన ఎలుగుబంటిని ధైర్యంగా ఎదుర్కొంది ఓ జంట.
ప్రేమించానని...తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ వ్యక్తి ఆరుగురు సంతానం ఉన్న ఓ వితంతువు ను వేధించడం మొదలు పెట్టాడు.... అతని వేధింపులు భరించలేక ఆమె కంచన్బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. దాదాపు మూడేళ్లుగా ఇలాంటి వేడుకలకు దూరమైన ప్రజలు ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో నెమ్మదిగా సామాన్య పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రజలు ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటున్నారు.
బుల్లితెర ప్రేక్షకులను అలరించే 'బిగ్బాస్' టీవీ షోలు అప్పుడప్పుడు వివాదాల్లో కూడా నిలుస్తుంటాయి. ముఖ్యంగా హైస్లోని కంటెస్టెంట్లు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం...
ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో మరో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. నిన్న పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఘటన మరువక ముందే మరో దారుణం హైదరాబాద్ మహానగరంలో వెలుగు చూసింది.
త్తిని తయారు చేయడానికి ఏ లోహం వాడుతారు? ఈ ప్రశ్న వేస్తే మీరు అది కూడా తెలీదా? అన్నట్టు చూస్తారు కదూ. తెలుసుకానీ, మీరు అనుకుంటున్న సమాధానం ఇకపై తప్పు కావచ్చు.