కూరల్లో ఆకుకూరలు వేరయా..! అన్నట్లుగా అన్ని కూరగాయల్లో కెల్లా ఆకు కూరలది అత్యంత ప్రత్యేక స్థానం. ఆకు కూరల గురించి సపరేటుగా చెప్పుకోనవసరం లేదు.ప్రతిరోజూ మధ్యాహ్నా భోజనంలో ఆకు కూర తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని పౌషికాహార నిపుణులు, వైద్యులు చెబుతుంటారు. అయితే, ఎరువులు ఉపయోగించని పంట పొలాల్లో వాటంతట అవి మొలిచే ఎంతో విలువ�