తెలుగు వార్తలు » Kkr Vs Csk
విధ్వంసకారులతో నిండిన కోల్‌కతా బ్యాటింగ్ లైనప్ చెన్నై బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది. అంచనాల్లేకుండా ఓపెనర్‌గా అడుగు పెట్టిన ఆ కుర్రాడు అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు పోరాడే స్కోరు సాధించి పెట్టాడు.
IPL 2020 KKR vs CSK : ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ ఓటమిని మూటగట్టుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. తప్పని సరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో మిడిల్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఓపెనర్ షేన్ వాట్సన్(50 /40 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్) ఒంటరి పోరాటం వృథా అయింద�
అంచనాలకు మించి ఉత్కంఠగా ఐపీఎల్ 2020 సాగుతోంది. ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో అభిమానులకు ఫుల్ టు ఫుల్ మజానిస్తున్న టీ20 లీగ్‌లో మరో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.
కోల్‌కతాపై ఘన విజయం మెరిసిన డుప్లెసిస్, చాహర్ రసెల్ అర్ధ సెంచరీ వృధా చెన్నై: చెపాక్ స్టేడియం వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఘన విజయం సాధించింది. మంగళవారం టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా… చెన్నై బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆండ్రూ రసెల్ (50