Sheldon Jackson: టీమిండియా సెలెక్టర్లపై కేకేఆర్ ఆటగాడు, వెటర్ ప్లేయర్ షెల్డన్ జాక్సన్ (Sheldon Jackson) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్ల ఎంపిక విషంలో భారత సెలక్లర్లు అవలంభిస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు..
ఐపీఎల్-2022 సీజన్లో 59 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అయితే ఇప్పటి వరకు ప్లేఆఫ్‌కు ఒక్క జట్టు మాత్రమే అర్హత సాధించింది. అయితే రెండు పెద్ద జట్ల ముంబై, చెన్నై ఆశలు అడియాసలు అయ్యాయి.
సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ కేవలం 8 బంతులు ఆడి 6 పరుగులు చేసి ఔటయ్యాడు. అతను ఔట్ అయిన తీరు శ్రేయాస్ బ్యాటింగ్‌పై ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది.
లక్నోతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు 177 పరుగులను ఛేదించేందుకు బరిలోకి దిగింది. అయితే 101 పరుగులకే కుప్పకూలింది. ఈ 101 పరుగులలో కేవలం 19 బంతుల్లో...
ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా పుణేలలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో కోల్కత్తా నైట్‌రైడర్స్(KKR), లక్నో సూపర్ జెయింట్స్(LSG) మధ్య జరిగిన మ్యాచ్‌లో లక్నో 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా ముంబైలోని వాఖండే స్టేడియంలో కోల్కత్తా నైట్‌రైడర్స్(KKR), రాజస్థాన్ రాయల్స్(RR) మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్కత్తా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
గత ఐపీఎల్ సీజన్లో బాగా వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లలో వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer) కూడా ఒకడు. స్వదేశంలో జరిగిన తొలి అంచె పోటీల్లో పెద్దగా అవకాశాలు దక్కించుకోని ఈ ఆల్‌రౌండర్ దుబాయిలో జరిగిన రెండో దశ పోటీల్లో మాత్రం చెలరేగాడు