Gaddar on PM Modi Speech: బహిరంగ సభ ముగిసిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మోదీ ఎవరిపైన పర్సనల్ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. కేవలం ప్రధాని ప్రసంగం విందమనే వచ్చాను..
Telangana Chef Yadamma: హైదరాబాద్‌లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండోరోజూ కొనసాగుతున్నాయి. సమావేశాలకు హాజరైన ప్రధాని మోదీ సహా ఇతర ప్రతినిధులకు తెలంగాణ వంటకాలను వడ్డించనున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లాకు చెందిన..
Union Minister Piyush Goyal: మోదీ మార్గదర్శకంలో తెలంగాణలోనూ బీజేపీ సర్కారు వస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని బీజేపీ కాంక్షిస్తోందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు బాధతో..
PM Modi Hyderabad Rally: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోందన్నారు. సబ్కా సాథ్.. సబ్కా వికాస్ మంత్రంతో తెలంగాణను మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు బిజెపి కట్టుబడి వుందన్నారు. 8ఏళ్లుగా ప్రజల జీవనప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నించాం.
Bandi Sanjay: పేదప్రజలకు ఉచిత బియ్యం ఇస్తున్నందుకా మోదీని తిట్టాలి?.. ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను తీసుకువచ్చినందుకా మోదీని తిట్టాలి?.. దేశ ప్రజల పాలిట దేవుడు.. మోదీ.. అంటూ బండి సంజయ్..
Amit Shah: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అధికారంలోకి వచ్చి తీరతామన్నారు. కేటీఆర్‌ను ఎలా సీఎం చేయాలనేదే సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఎద్దేవ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మేం మద్దతిచ్చాం.. గతంలో..
బీజేపీ భారీ స్థాయిలో తలపెట్టిన విజయ సంకల్ప సభకు వరుణుడు ముప్పుగా మారాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. సభాస్థలికి చేరుకున్న కార్యకర్తలు సైతం ఇబ్బంది పడుతున్నారు.
Konda Vishweshwar Reddy: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనను కాషాయ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ..
బీజేపీ విజయసంకల్ప సభకు హాజరైన గద్దర్ హాజరయ్యారు. మోదీ ఏం మాట్లాడతారో వినడానికి వచ్చానని ఆయన తెలిపారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మొదటి రోజున తాము ఆర్థిక తీర్మానంపై చర్చించామని అసోం సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. 2వ రోజు (ఆదివారం) రాజకీయ తీర్మానంపై చర్చ జరిగిందని తెలిపారు.