Punjab Kings - Kings XI Punjab: ఐపీఎల్ 2021 సీజన్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. 14 సీజన్‌కు సంబంధించి గురువారం క్రీడాకారుల వేలం పాట కూడా జరగనుంది. ఈ క్రమంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రాంచైజీ పేరు..
క్రిస్ గేల్ గురించి క్రికెట్ అభిమానులకు చెప్పడమంటే చందమామకు వెన్నెల గురించి చెప్పినట్టే అవుతుంది.. గేల్‌ను యూనివర్స్ బాస్ అని ఎందుకంటారో నిన్న రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ను చూసినవాళ్లకు అర్థమవుతుంది.. అదొక్కటే కాదు.. గేల్ ఆడిన ఏ మ్యాచ్ అయినా అంతే! ప్రత్యర్థి బౌలర్లు బెంబేలెత్తిపోవాల్సిందే! బౌలర్ ఎలాంటి బాల�
Playoff Race : కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు…వెనకటికి ఓ సామెత.. ఇది ఇప్పుడు ఐపీఎల్-13 సీజన్లో కొన్ని జట్లకు సరిగ్గా సరిపోతుంది. కొన్ని జట్లు గెలవాలనే కసితో ముందుకు దూకుతున్నారు.. అయితే ఓటములను ఎదుర్కొంటున్నారు. గెలవాలనే కాంక్షతో మొండిగా ఆడుతోన్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో అత్యంత ప్రమాదకారిగా మారింది. �
ఐపీఎల్ 2020 ఫస్టాఫ్‌లో ఘోరంగా విఫలమైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... సెకండాఫ్‌లో దూకుడుమీదుంది. వరుస విజయాలతో ప్లే ఆఫ్ దిశగా దూసుకెళ్తోంది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌ల్లోనూ ఆఖరి బంతి వరకు అద్భుత పోరాటాన్ని ప్రదర్శించి విజయాలను సొంతం చేసుకుంటోంది.
ఐపీఎల్-13 సీజన్లో ప్లే ఆఫ్ రేసుకి చేరువైంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గత సీజన్లో మిగిలిన పీడకలన మరిచిపోయి.. అద్భుతంగా ఆడుతూ టైటిల్ ఫెవరెట్ మారింది. అయితే ప్లేఆఫ్ చేరువైన సమయంలో ఆర్సీబీకి ఊహించని షాక్ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పేసర్ నవ్ దీప్ సైనీ కుడి చేతికి గాయమైంది.
Punjab Win : అందరి అంచనాలు నిజమయ్యాయి. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అద్భుతంగా పోరాడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 5 వికెట్ల తేడాతో ఢిల్లీపై పంజాబ్ విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ మరో 6 బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాస్త టెన్షన్ పెట్టినా.. వరుసగా మూడో విజయం సొంతం �