తెలుగు వార్తలు » Kings punjab
ఐపీఎల్-12లో బెంగళూరు పరాజయ పరంపరకు బ్రేక్ పడింది. టోర్నీ ప్రారంభం నుంచి వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టుడుగుపడిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎట్టకేలకు ఈ సీజన్ ఐపీఎల్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. శనివారం స్థానిక ఐఎస్ బింద్రా మైదానంలో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఆర్స�
చెన్నై : చెపాక్ వేదికగా పంజాబ్‌తో జరిగినమ్యాచ్‌లో చెన్నై గెలుపొందింది. ధోనీసేన 22 పరుగుల తేడాతో కింగ్స్ లెవెన్ పంజాబ్‌ను మట్టికరిపించింది. ఇక లక్ష్యచేధనలో పంజాబ్ చతికిలపడింది. మొదట్లోనే పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రాహుల్, సర్ఫరాజ్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. సింగిల్స్ తీస్తూ స్కోర్‌బోర్డు