తెలుగు వార్తలు » King Khan Shah Rukh Khan
తన రోజువారీ జీవితానికి సంబంధించిన ఫొటోలను తరచూ సోషల్‌మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ పంచుకుంటుంటారు. షారుఖ్ కుమార్తెగా చిన్నప్పటి నుంచే ఆమె ఎంతో మంది అభిమానుల ఫాలోయింగ్ ఉంది.
తన అభిమానులకు బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారూక్ ఖాన్ షాకింగ్ న్యూస్ చెప్పారు. సినిమాలకు కాస్త బ్రేక్ ఇస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ‘‘ప్రస్తుతానికి నేను ఒక్క సినిమాను కూడా ఒప్పుకోలేదు. కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంటా. ఎప్పుడూ సినిమాలకు సమయం కేటాయించడం వలన కుటుంబంతో గడపే సమయం దొరక�