పూర్వకాలంలో రాజులు తమ రాజ్యంలో అంతర్గత సంక్షోభం ఎదురైనప్పుడు చక్కటి ప్రణాళికను రచించి సడన్‌గా మాయమవుతుంటారు. ఇక అప్పటివరకు పీఠంపై కన్నేసిన కొందరు శత్రుదేశాలతో చేతులు కలిపి కుట్రలకు తెరలేపుతారు. అయితే అంతవరకు చనిపోయాడని అనుకున్న రాజు అనూహ్యంగా ప్రత్యేక్షమై దేశద్రోహుల ఆటను కట్టిస్తారు. వినడానికి ఇది ఒక సినిమా స్ట�
కిమ్ జాంగ్ ఉన్… నార్త్ కొరియాను పాలిస్తూ ప్రపంచదేశాలను వణికిస్తున్న ఓ నియంత. చూడడానికి ఐదు అడుగులు మాత్రమే ఉన్నా.. ఆయన చర్యలకు, చేష్టలకు అగ్రరాజ్యం అధినేత కూడా భయపడాల్సిందే. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనాతో అల్లాడుతున్నా సరే.. కిమ్‌కు అసలు ఏమైంది అనే విషయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అమెరికా, ద