కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ యువకుడిని అర్థరాత్రి అతి దారుణంగా హతమార్చారు. షిమోగా జిల్లాలో భజరంగ్ దళ్ కార్యకర్తను గుర్తుతెలియని దుండగులు కత్తితో పొడిచి చంపేశారు.
బెంగళూరులో మరో దారుణ చోటుచేసుకుంది. 40 ఏళ్ల వ్యక్తి తన భార్యను హత్య చేసి, శవాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. హత్య జరిగిన విషయం పోలీసులకు తెలియడంతో ఈ ఘటన వెలుగు చూసింది
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రాణాలు నిలపాల్సిన డాక్టరే ముగ్గురి ప్రాణాలను తీశాడు. కాన్పూర్లోని కళ్యాణ్పూర్లో నివసిస్తున్న డాక్టర్ సుశీల్ కుమార్.. తన భార్య, కుమారుడు, కుమార్తెను హత్య చేశాడు.
కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడి ఓ మహిళ తాళి కట్టిన భర్తనే పెట్రోల్ పోసి నిప్పంటించి అత్యంత దారుణంగా హతమార్చింది. బెంగుళూరులో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టి్ంచింది.
Argentina: తాను తల్లిని కాబోతున్నానని బాలిక.. బాలుడితో చెప్పింది. ఇది విన్న బాలుడు షాక్కు గురై.. ఆమెపై కోపంగా ఊగిపోతూ.. దాడి చేశాడు. విచక్షణ మరిచి మృగంలా ప్రవర్తించాడు.