ఈ నెల 5న బోయిన్‌పల్లిలో ప్రవీణ్‌రావు, ఆయన ఇద్దరు సోదరుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు ఊరట లభించలేదు. ఆమె బెయిల్ పిటిషన్‌పై శనివారం సికింద్రాబాద్ కోర్టులో విచారణ జరిగింది.
'జబర్దస్త్' కామెడీ షో ఎంతో మందికి జీవితాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్టిస్టులు నుంచి టెక్నిషియన్లు సహా వందల మంది ఈ షో ద్వారా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
కమల్ హాసన్ వ్యాఖ్యాతగా తమిళనాట బిగ్‌బాస్ 3 ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో ఒక కంటెస్టెంట్‌గా సీనియర్ నటుడు విజయ్ కుమార్, మంజులల పెద్ద కుమార్తె, నటి వనితా విజయ్ కుమార్ ఉన్నారు. అయితే ఆమెను అరెస్ట్ చేసేందుకు తెలంగాణకు చెందిన పోలీసులు తాజాగా బిగ్‌బాస్ సెట్లోకి వెళ్లారు. ఏ క్షణమైనా వారు ఆమెను అదుపులోకి తీసుకునే