తెలుగు వార్తలు » kidnap murder case
సంచలనం కలిగించిన మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ మర్డర్ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ ను పోలీసులు బయటపెట్టారు.