Kiara Advani: అనతికాలంలో అగ్ర హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకుంది నటి కియారా అద్వానీ. తక్కువ సినిమాల్లో నటించిన మంచి గుర్తింపును సంపాదించుకున్న బ్యూటీ వరుస అవకాశాలు సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇక బాలీవుడ్లో...
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది అందాల భామ కీయారా అద్వానీ. ఆతర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన వినయ 'విధేయ రామ' అనే సినిమాలో నటించింది ఈ కుర్రది.