మహారాష్ట్రలోని ముంబై-పుణే ఎక్స్ప్రెస్ వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్లున్న ఓ కారు రెండు లారీ కంటెనర్ల మధ్య వచ్చింది. వారి వెనుకే వస్తున్న ఓ లారీ అదుపు తప్పి ముందున్న కారును ఘోరంగా ఢీకొట్టింది.
Channel No. 1459
Channel No. 905
Channel No. 722
Channel No. 1667
Channel No. 176