తెలుగు వార్తలు » khammam old couple
గతంలో 40ఏళ్ళ తర్వాత పిల్లల్ని కనాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించే వారు. తల్లీ, పిల్లా ఆరోగ్యంతోపాటు ఇతర సామాజికాంశాలు కూడా పరిగణనలోకి తీసుకుని మరీ నిర్ణయం తీసుకునేవారు. కానీ ఇపుడు పరిస్థితి మారుతోంది. ముదిమి వయసులోని పిల్లల్ని కనేందుకు మొగ్గు చూపుతున్నారు పలువురు. ఈ తరహా ఉదంతాలు తెలుగు నేలపై జోరందుకున్నాయి. ఇటీవల గుంట