వినాయక చవితి పండుగ అంటే చాలు తెలుగువారికి ఖైరతాబాద్ గణపతి గుర్తుకువస్తాడు. ప్రతి ఏడాది ఈ భారీ విఘ్నేశ్వరుడని దర్శించుకునేందుకు..ఎన్నో ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. ఖైరతాబాద్ గణేషుడిని అత్యంత అద్భుతంగా భక్తిశ్రద్దలతో తీర్చిదిద్దుతారు నిర్వాహకులు. కానీ ఈ ఏడాది భారీ ఎత్తులో ఉండే గణనాథుడిని భక