తెలుగు వార్తలు » KGF Yash
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సలార్’. భారీ ప్రాజెక్టులను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా లాంచ్ అయింది.
కేజీఎఫ్ చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న శాండిల్‌వుడ్ నటుడు యశ్‌కు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వార్నింగ్ ఇచ్చారు. తమలాంటి నిర్మాతలు లేకపోతే యశ్ లాంటి నటుల జీవితాలు ముందుకెళ్లవని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నటులతో సినిమాలు తీసేందుకు ఇక తాను ఒప్పుకుంటానన్న నమ్మకం లేదని కుమారస్వామి అన్న�