తెలుగు వార్తలు » Key post to YS Sharmila
ముఖ్యమంత్రి అయ్యేందుకు వైఎస్ జగన్ దాదాపు పది సంవత్సరాలు చాలా కష్టాలనే ఎదుర్కొన్నారు. తండ్రి వైఎస్సార్ మరణం తరువాత కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి బయటకు రావడం.. వైఎస్సార్ పార్టీని స్థాపించడం.. ఆ తరువాత జైలుకు వెళ్లి రావడం.. 2014లో తమ పార్టీ తరఫున మొదటిసారి పోటీ చేసి ప్రతిపక్షానికే పరిమితం కావడం.. ఆ తరువాత పాదయాత్ర చేసి ప�