కరోనాను అరికట్టే క్రమంలో ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటూ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది కేరళ. మొదట ఆ రాష్ట్రంలో ఎక్కువ కేసులే నమోదైనప్పటికీ.. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి.
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం లాక్ డౌన్ ను మే 3వరకు పొడిగించైనా విషయం తెలిసిందే. కోవిడ్ -19 లాక్డౌన్ మార్గదర్శకాలలో కొన్ని సడలింపులపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేరళ