కీర్తి సురేష్ పెళ్లి పీటలెక్కబోతోందని.. ఓ జాతీయ పార్టీ నేత కుమారుడితో మహానటి వివాహాన్ని కుటుంబ సభ్యులు ఫిక్స్ చేశారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ ఏడాదిలోనే ఆమె పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ముహూర్తం ఫిక్స్ చేశారని కూడా టాక్ నడిచింది. ఇక ఈ పుకార్లు ఆమె వద్దకు వెళ్లడంతో తాజాగా వాటిపై క్లారిటీ ఇ�