టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పాత జ్ఞాపకాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. 1999 యువకునిగా ఉన్నప్పుడు ప్రెండ్‌తో కలిసి దిగిన ఫోటోను ఫోస్ట్ చేశారు. జీన్స్ షర్ట్, గుబురు మీసాలు, అప్పటి స్టైల్‌కి తగ్గ హెయిర్ కట్‌తో మస్త్ క్రేజీగా ఉన్నారు. కేటీఆర్ ఓ బల్ల మీద కూర్చుని ఉంటే, పక్కన మరో ప్రెండ్ మహేష్ ఓదెల కళ్లు మూస�