తెలుగు వార్తలు » Kcr RTC Employees
ఆర్టీసీ సమ్మె విషయంలో అటు ప్రభుత్వం కాని, ఇటు కార్మిక సంఘాలు కాని ఏ మాత్రం తగ్గడం లేదు. కార్మికులు రోజు రోజుకు సమ్మెను మరింత ఉదృతం చేస్తుండగా.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. బస్సుల సంఖ్యను పెంచుతోంది. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం మరింత శ్రద్ధ పెడుతో
ఆర్టీసీ సమ్మె పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని కోర్టు చెప్పినా.. కార్మికులు పట్టించుకోవడం లేదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులతో ఇక చర్చలు లేవని కేసీఆర్ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. కోర్టులో ప్రభుత్వ వాదనలు బలంగా వినిపించాలని నిర్ణయించారు. సమ్మెతో ఆర్టీసీ తీవ్రంగ�
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన హైకోర్టు.. కార్మికులకు చివాట్లు పెట్టింది. ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేసింది. దీనిపై వాదనలు విన్నది. ప్రభుత్వం, ఆర్టీసీ యూనియన్లు దీనిపై చర్చలు జరిపి రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు తీర్పుతో సమస్య పరి�
ఆర్టీసీ కార్మికులు వెనక్కు తగ్గారా..? కార్మికుల సమ్మెకి.. టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావుకి సంబంధమేంటి..? తెలంగాణ ప్రభుత్వమే పట్టించుకోనప్పుడు.. కేశవరావు ఎందుకు మాట్లాడుతున్నారు..? ఆర్టీసీ కార్మికుల సమ్మెకి.. ప్రభుత్వానికి మధ్య ఆయనెందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్నారన్న ప్రశ్నలకు ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అవుననే సమాధా�