గుళ్ళలో దేవుళ్ళ బొమ్మలు, ఆధ్యాత్మికం ఉట్టిపడేలా కనిపించే చిత్రాలను చిత్రీకరించే కాలం చెల్లిపోతోందా.. నేటితరానికి, రేపటి తరానికి మార్గదర్శకాలుగా ఉంటాయని రాజకీయ నాయకులు, తాము అమలు చేసిన పధకాలను, తమ పార్టీ గుర్తులను గుడిలోని రాతి స్తంభాలపై చెక్కించి కొత్త ఒరవడిని సృష్టించాలనుకుంటున్నారు. తాజాగా ప్రముఖ పుణ్యక్షేత్రమ�