దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో బయోపిక్ కు శ్రీకారం చుట్టాడు. ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీస్తున్నట్లు అధికారకంగా ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను తన అధికారక ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు. టైగర్ అనే టైటిల్ తో..ది అగ్రెసీవ్ గాంధీ అనే క్యాప్షన్ తో ఈ సినిమా తీయబోతున్నట్లు వర
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన తెలంగాణ పోరాట నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఉద్యమ సింహం’. నటరాజన్, మాధవి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. కల్వకుంట్ల నాగేశ్వరరావు ఈ సినిమాకు నిర్మాత. ఇక ఈ చిత్రం క్రిందటి నెల 29న విడుదల కావాల్సిన ఉంది. కానీ కొం�
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎప్పుడూ వివాదాలనే ఎదుర్కొంటూ వెళ్లడం ఆయన నైజం. ఆయన చుట్టూ నిత్యం ఏదో ఒక వివాదం తిరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌పై రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాగా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కూడా బయోపిక్‌ను తెరకెక్కించనున్నాని తెలిపారు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఇప్పటి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఉద్యమ సింహం’. నటరాజన్, మాధవీ రెడ్డి, జలగం సుధీర్, లత, పీఆర్ విటల్ బాబు, సూర్య ముఖ్య పాత్రల్లో నటించారు. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో పద్మనాయక ప్రొడక్షన్స్ పతాకంపై కల్వకుంట్ల నాగేశ్వర రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. చిత్ర నిర్మా�