ఓ వైపు దేశ ప్రజలంతా కరోనాతో గజగజ వణికిపోతుంటే.. మరోవైపు వరంగల్ అర్బన్ జిల్లాలో విద్యార్ధులు క్రికెట్ ఆడుతూ ఘర్షణకు దిగారు. ఇప్పటికే వరంగల్ అర్బన్ జిల్లా రెడ్ జోన్లో ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కాజీపేట హైస్కూల్లో విద్యార్ధులు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ… క్రికెట్ మ్యాచ్ ఆడారు. అయితే క్రమంలో రెండు జట్ల �