కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి వార్త ప్రస్తుతం బి-టౌన్లో అత్యంత ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. వారి వివాహం ఎప్పుడు..? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా..? అనే కోణంలో..
చూడగానే కత్రినా కైఫ్ అనే అనుకున్నారు కదూ. అయితే తప్పులో కాలేసినట్టే. ఆమెలో ఉండే ఓ యువతి. ఇరువురి ఫోటోలు పక్కపక్కన పెడితే అసలు కత్రినా ఎవరో కూడా గుర్తించడం కష్టం.