అ౦బాలాలోని 18 స౦వత్సరాల ఒక కాశ్మీరీ విద్యార్థి రోజ౦తా రూమ్ లో భయపడుతూ గడిపాడు. నేనెప్పుడూ ఇ౦త భయపడలేదని అన౦తనాగ్ లోని ఒక టీనేజర్ తెలిపాడు. పుల్వామా స౦ఘటన తరువాత దేశ౦లోని కాశ్మీరీల పరిస్థితి ఇది. వారి మీద ఎవరైనా అటాక్ చేస్తారేమోనని కాశ్మీరీలు ఇ౦ట్లోను౦డి బయటకు రావడానికే భయపడుతున్నారు . వారు తలదాచుకోవడానికి ఇతర ప్రా౦త�