భాగ్యనగరంలో ఓ వైపు కరోనా వ్యాప్తి విస్తరిస్తోంది. మరోవైపు అప్పుడే గణపతి నవరాత్రులకు సంబంధించిన పనులు ప్రారంభమవుతున్నాయి. తెలంగాణలోనే అత్యంత విశిష్టత కలిగిన ఖైరతాబాద్ మహాగణపతి ప్రతిష్టాపన కోసం పనులు మొదలుపెట్టేందుకు నిర్వాహకులు మూహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 18నుంచి పనులు ప్రారంభించ�