ఏపీలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం, మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు సెగలు పుట్టిస్తున్నాయి. శనివారం పవన్ చేసిన కామెంట్స్‌పై బొత్స కూడా ఓ రేంజ్లో ఫైరయ్యారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మైండ్‌సెట్ ఇప్పటికీ మారలేదన్నారు ఏపీ మంత్రి బొత్స . ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన విధానాలకు పవన్ వత్త�