జూన్ 18 - 23 మధ్య సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియం వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరిగింది.
Kane Williamson: ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో ఓటమిపాలైన న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కొవిడ్ బారిన పడడంతో ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) రెండో టెస్టుకు దూరమయ్యాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో జో రూట్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ సీజన్ హిట్ స్టార్లలో కొంతమంది ఫ్లాప్ స్టార్లు కూడా ఉన్నారు. ఈ సీజన్లో వీరు అస్సలు పరుగులు చేయలేకపోయారు. ఈ రోజు మనం ఫ్రాంచైజీతోపాటు అభిమానుల భారీ అంచనాలను అందుకోలేకపోయిన ఐదురుగు ఫ్లాప్ స్టార్ల గురించి తెలుసుకుందాం..
ఐపీఎల్ 2022(IPL 2022)లో ఇప్పటివరకు చూడని అత్యంత ఉత్తేజకరమైన మ్యాచ్ జరిగింది. 196 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది.
GT vs SRH Live Score: సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి అదరగొట్టింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో (GT vs SRH) ఆ జట్టు 197 పరుగుల భారీ టార్గెట్‌ను ప్రత్యర్థి ముందు ఉంచింది
IPL 2022: చివరి బంతి వరకు జరిగిన పోరాటంలో హైదరాబాద్‌పై గుజరాత్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది.
Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad Match Preview: IPL 2022 లో సన్‌రైజర్స్ (Sunrisers Hyderabad) హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్లు అద్భుతంగా ఆడుతున్నాయి
Sunrisers Hyderabad vs Kolkata Knight Riders Preview: ఐపీఎల్- 2022 26వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. జట్ల బలాబలాల విషయానికొస్తే.. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు ఈ సీజన్లో ఘనంగా పునరాగమనం చేసింది.
Kane Williamson Catch Controversy: మార్చి 29న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్యాచ్‌ను ఔట్‌గా ప్రకటించింనందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం థర్డ్ అంపైర్‌పై ఫిర్యాదు చేసింది.