శ్రీశైలం మల్లిఖార్జునుడంటే భక్తుల్లో అపార భక్తివిశ్వాసాలు. మల్లన్న ముంగిట తలనీలాల సమర్పణ చేయాలన్న ఆలోచనతో శ్రీశైలం వస్తుంటారు. కానీ కరోనా కారణంగా ఇక్కడి వ్యవస్థ ఒక్కసారిగా స్థంభించిపోయింది. గతంలో ఎన్నడూ లేని ఈ వింత దృశ్యాలు ఇక్కడికొచ్చిన వారి కంట పడుతున్నాయి....
శ్రీశైలం మల్లిఖార్జునుడంటే భక్తుల్లో అపార భక్తివిశ్వాసాలు. మల్లన్న ముంగిట తలనీలాల సమర్పణ చేయాలన్న ఆలోచనతో శ్రీశైలం వస్తుంటారు. కానీ కరోనా కారణంగా ఇక్కడి వ్యవస్థ ఒక్కసారిగా స్థంభించిపోయింది. ఇంకా కొన్ని కార్యకలాపాలు ఊపందుకోనే లేదు. అందులో...