Womens Day 2022: ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాము. ఈ వేడుక ముఖ్య లక్ష్యం మహిళల హక్కులను ప్రోత్సహించడం. మహిళా దినోత్సవం సందర్భంగా మన దేశంలోని అత్యంత ప్రతిభావంతులైన వీరనారీమణులు.. తమ తమ రంగాల్లో మొదటి మొదటిసారిగా అడుగు పెట్టినవారి గురించి తెల్సుకుందాం
భారత సంతతికి చెందిన మొదటి మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా(Kalpana Chawla) సరిగ్గా ఈరోజున చివరిసారిగా అంతరిక్షంలో ప్రయాణించారు. 16 జనవరి 2003న, కల్పన నాసా (NASA) స్పేస్ షటిల్ కొలంబియా స్పేస్ షటిల్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లింది.
మన దేశపు తొలి మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా ఎందరికో చంద్రునిపైకి వెళ్ళాలనే కలను మెరిపించింది. ఆమె స్ఫూర్తితో ఎందరో ఆడపిల్లలు అంతరిక్ష యానం చేయాలని.. చంద్రుని చూడాలని కలలు కన్నారు.
మహిళలు ఏ విషయంలోనూ తక్కువ కాదని ప్రతీ సారి కొందరు అతివలు నిరూపిస్తూనే ఉన్నారు. నేలపైనే కాదు.. నింగిలోనూ వారి సత్తా చాటుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ విషయంలో తెలుగు మహిళలు కూడా తమ సత్తా చాటుతూ.. నేటి తరం అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
అంతరిక్ష పరిశోధనలకు పెట్టింది పేరు అమెరికా స్పెస్ రీసెర్చ్ ఏజన్సీ నాసా (NASA) భారత మూలాలున్న ఎంతో మంది మహిళలు నాసాలో పని చేస్తున్నారు. అక్కడి రకరకాల రంగాల్లో ...
కల్పనా చావ్లా అంతరిక్ష నౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లింది. ఆహార పదర్థాలను మోసుకుని అంతరిక్షకేంద్రానికి బయలు దేరింది. అమెరికా ఏరోస్పేస్ సంస్థ నార్తోర్ప్ గ్రుమన్ తయారు చేసిన ఈ అంతరిక్ష నౌకను వర్జీనియా తీరంలో...