వెల్ నెస్ కోర్సుల పేరుతో భారీగా విరాళాలు సేకరించి పక్కదారి పట్టించిన కల్కీ ఆశ్రమంలో నాలుగో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. తాత్విక, ఆధ్యాత్మిక కోర్సుల పేరుతో విదేశీ భక్తులకు ఎర వేసి.. పెద్ద మొత్తంలో సేకరించిన కోట్లాది రూపాయలను తమ సొంత వ్యాపారాలకు ఉపయోగించుకున్నట్లు గుర్తించిన ఐటీ అధికారులు కల్కీ ఆశ్రమాన�
వివాదాస్పద కల్కిభగవాన్ ఆశ్రమంపై దాడులు జరిపిన ఐటీ శాఖ అధికారులకు మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా భారీగా నగదు, వజ్రాభరణాలు లభ్యమయ్యాయి. అదేవిధంగా ప్రభుత్వానికి లెక్క చెప్పాల్సిన దాదాపు రూ.500 కోట్ల విలువైన ఆస్తులను కూడా అధికారులు గుర్తించారు. భక్తి ముసుగులో కల్కిభగవాన్ సాగించిన వ్యవహారాలపై తాజాగా చర్చ మొదలైంది. అయితే గత క�
కల్కీ ఆశ్రమంలో ఏం జరుగుతోంది.? కల్కీ ఆస్తులు కోట్లకు ఎలా చేరాయి..? కల్కీ ఆశ్రమం మరో డేరా బాబా ఆశ్రమం మాదిరిగా ఒక మిస్టరీనా..? ఐటీ దాడుల తర్వాత బయటికొస్తున్న ఒక్కో వాస్తవం చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. భక్తి ముసుగులో కల్కీ ఓ చీకటి సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు తెలుస్తోంది. మహావిష్ణువుకి పదవ అవతారాన్ని అని ప్రచారం �
విజయకుమార్నాయుడు.. ఆస్తులపై ఐటీ శాఖ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఎవరీ విజయ్ కుమార్నాయుడు? బహుషా ఈ పేరు చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ కల్కి భగవాన్ అంటే మాత్రం ఠక్కున ఓ రూపం కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. రెండు దశాబ్దాలుగా కల్కి భగవాన్ పేరుతో తనకు తాను దైవంతో పోల్చుకుని వేలకోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా కొనసాగుతున�