బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సీత’. ఈ సినిమాకు తేజ దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని చిత్ర యూనిట్ రేపు రిలీజ్ చేయనుందట. అమరావతిలో రేపు జరగబోయే ఐటీ ఫెస్ట్ కు టీమ్ మొత్తం హాజర�
‘చందమామ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కాజల్ అగర్వాల్. ఎన్నో హిట్స్.. ఆ క్రమంలోనే ఎన్నో ప్లాప్స్ చవి చూసిన ఈమె ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. తాజాగా సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న ఈమె త్వరలోనే సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనుందట. ‘అ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత�