కల్యాణ్ రామ్ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘118’. నివేథా థామస్, శాలినీ పాండే హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని మహేశ్ కోనేరు నిర్మించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. థ్రిల్లర్గా వచ్చిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటూ.. సినిమాపై అ