ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గోన్న డైరెక్టర్ రాఘవేంద్రరావు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
హీరోలను బట్టి సినిమాలు తీయాలన్నా.. హీరోలు స్టార్లయ్యేలా సినిమాను తెరకెక్కించాలన్నా.. చివరికి కొత్త వాళ్లను వెండి తెరకు పరిచయం చేయాలన్నా.. అప్పట్లో రాఘవేంద్రరావే టాప్
‘అల’ ఇచ్చిన విజయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ వస్తోన్న బన్నీ.. తాజాగా మరో గ్రాండ్ పార్టీని ఇచ్చారు. ఈ పార్టీకి దర్శకులు, నిర్మాతలు చాలా మందే హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన బన్నీ.. ఫ్రమ్ ద లెజం
హైదరాబాద్: యంగ్ హీరో నాగశౌర్యను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మరియు రచయిత, డైరెక్టర్ బీవీఎస్ రవి పరామర్శించారు. నాగశౌర్య ఇటీవల షూటింగ్లో గాయపడ్డ సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నాగశౌర్య ఎడమ కాలి ఎముక విరిగింది. ట్రీట్మెంట్ చేసిన వ�
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గొంతు విప్పారు. తానో కొత్త చిత్రాన్ని తీయబోతున్నట్టు ప్రకటించారు. మంగళవారం ఎన్ఠీఆర్ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. నా 50 ఏళ్ళ సినీ జీవితంలో అన్నగారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనని, ఇది గత జన్మల సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ఆ మహాను�