TRS Plenary Meeting: టీఆర్ఎస్(TRS) ఆవిర్భావోత్సవానికి హైదరాబాద్ గులాబీ మయంగా మారింది. ఎటు చూసినా.. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, బ్యానర్లు, కటౌంట్లు దర్శనమిస్తున్నాయి. అలంకరణ తోరణాలు, బ్యానర్లతో కొత్త కళ సంతరించుకుంది. ప్లీనరీలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. దానిని లైవ్‌లో ఇక్కడ చూడండి..
టీఆర్ఎస్ ఆవిర్భావోత్సవానికి హైదరాబాద్ గులాబీ మయంగా మారింది. ఎటు చూసినా.. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, బ్యానర్లు, కటౌంట్లు దర్శనమిస్తున్నాయి. అలంకరణ తోరణాలు, బ్యానర్లతో..
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు..
ధరణీ పోర్టల్‌పై తెలంగాణ వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతున్న క్రమంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు దాని సీక్రెట్లను స్వయంగా వెల్లడించారు. ధరణీ పోర్టల్ పనితీరు అద్భుతంగా వుందంటున్న కేసీఆర్.. సాంకేతిక సమస్యలు ఎదురైతే ఎలా అధిగమిస్తామన్న అంశంపై కీలక విషయాలను తెలిపారు.
జనవరి 29వ తేదీలోగా చంపేస్తామంటూ హెచ్చరికనందుకున్న సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభయహస్తం అందించారు. ప్రకాశ్‌రాజ్‌కు ప్రాణభయం అంటూ పత్రికలు, వెబ్సైట్లు పెద్ద ఎత్తున వార్తలను ప్రచురించడంతో కేసీఆర్ స్వయంగా స్పందించినట్లు సమాచారం. ప్రకాశ్‌రాజ్, బృందాకారత్, కుమారస్వామి తదితరులు 15 మందిని జనవర
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో గల్ఫ్ దేశాల పర్యటనకు వెళ్ళనున్నారు. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో సాధించిన థంపింగ్ విక్టరీ తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్ స్వయంగా గల్ఫ్ పర్యటనకు వెళ్ళనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో వేళ్ళూనుకుపోయిన గల్ఫ్ వలస కల్చర్‌ను గణనీయంగా తగ్గించాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు. గల్ఫ్
రెవెన్యూ సిబ్బందిపై కేసీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అవినీతిమయంగా మారిన రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం వుందని, అందుకోసం వచ్చే అసెంబ్లీ సెషన్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. అవినీతిలో కూరుకుపోయిన రెవెన్యూ సిబ్బంది.. సంస్కరణలను వ్యతిరేకించడం విడ్డూరంగా వుందన్నారు. ర�
తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ స్థాయిలో ఓ రికార్డు సృష్టించింది. గులాబీ దళం నేషనల్ రికార్డు సాధించింది. తాజా మునిసిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ అంశం తేటతెల్లమైంది. ఇంతకీ టీఆర్ఎస్ పార్టీ సాధించిన ఈ కొత్త రికార్డు ఏంటి? తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విధంగా ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్త�
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు త్వరలో ప్రమోషన్ లభించనున్నదా? అందుకు ముహూర్తం కూడా ఖరారైందా? తాజాగా మునిసిపల్ ఎన్నికల్లో థంపింగ్ మెజారిటీతో దేశంలోనే ఓ రికార్డు స్థాయిలో సాధించిన విజయంతో కేటీఆర్‌కు త్వరలోనే ప్రమోషన్ ఖాయమని ప్రచారం జోరందుకుంది. అందుకు ఫిబ్రవరి నెలే ముహూర్తమని తెలంగాణ భవన్�
తెలంగాణ రాష్ట్ర ఎన్.ఆర్.ఐ. విధాన రూపకల్పనకు కేసీఆర్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సీనియర్ అధికారుల బృందం మంగళవారం కేరళలో పర్యటిస్తున్నది. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావులతో కూడిన బృందం మంగళవారం తిరు�