ఈటెల దారెటు? ఈ అంశం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా.. మరీ ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కెసిఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన ఈటల రాజేందర్ తదుపరి నిర్ణయం ఏంటి? ఈ అంశం ఇప్పుడు...
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు స్వయంగా నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పట్నించి ఎదురు చూస్తున్న శుభవార్తను సీఎం స్వయంగా...
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండి, అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అయితే ఈసారి ఆయన ఏకపక్షంగా తన ఆగ్రహం, నిరసన వ్యక్తం చేయలేదు. అధికారులిచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై సీఎం అసంతృప్తితో కూడిన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణవ్యాప్తంగా కొనసాగుతున్న ఆస్తుల నమోదు ప్రక్రియలో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొన్నారు. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో వున్న కేసీఆర్‌ను గ్రామ కార్యదర్శి సిద్దేశ్వర్...
అందరూ ఉత్కంఠతో ఎదురు చూసిన నదీ జలాల వివాద పరిష్కారం అపెక్స్ కౌన్సిల్ భేటీలో అనుకున్నట్లుగానే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యమైనది కృష్ణా రివర్ బోర్డు కార్యాలయాన్ని...
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు దేవునితో సైతం కొట్లాటకు సిద్దమన్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. స్వరాష్ట్ర ఉద్యమం నడిచిన సాగునీరు, వ్యవసాయ రంగాల...
మెగాస్టార్ చిరంజీవి చేసిన ఓ విఙ్ఞప్తిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరు ఎలా స్పందిస్తారన్న చర్చ మొదలైంది. తెలుగు సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతూ.. సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ కేంద్ర ప్రభుత్వం ముందు తెలుగు సినీ పరిశ్రమ తరపున ఓ డిమాండ్ పెట్టారు. అయితే
తెలంగాణ మునిసిపాలిటీ ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ సర్వసన్నద్ధంగా వుందని గులాబీ బాస్ కేసీఆర్ అన్నారు. అన్ని సర్వేలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానే వున్నాయని, ఎలాంటి బెదురు లేకుండా ఎన్నికలకు పార్టీ క్యాడర్ని సమాయత్తం చేయాలని ఆయన ఎమ్మెల్యేలకు ఉద్బోధ చేశారు. టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మునిసిపల్ ఎన్నికలపై పార్టీ