తెలంగాణ చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీని సుప్రీం కోర్టు జడ్జిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారధ్యంలోని..
తెలంగాణ హైకోర్టు చీఫ్గా జస్టిస్ హిమా కోహ్లీ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఢిల్లీ హైకోర్టు జడ్డిగా ఆమె సేవలందించారు. హిమా కోహ్లీ 1959 సెప్టెంబర్ 2 న ఢిల్లీలో జన్మించారు.