తన తోడబుట్టిన చెల్లెలికి న్యాయం జరగాలని వినూత్న పోరాటం చేస్తున్న అన్న కథ ఊహించని మలుపు తిరిగింది. చెల్లెలి కోసం ఎడ్లబండిపై ఢిల్లీబాట పట్టిన అన్నయ్య సంఘటనలో కొత్త ట్విస్ట్ ఎదురైంది.
తన చెల్లికి న్యాయం చేయాలని కోరుతూ వినూత్న నిరసన చెప్పాడు ఓ అన్న….అత్తింటి వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చిన చెల్లిని చూసి కుమిలిపోయాడు. ఇంటిల్లిపాది కలిసి పోరాడినా చెల్లెల్లి కాపురం చక్కబడలేదు..దాంతో ఇక రాష్ట్రంలో న్యాయం దొరకదని భావించిన ఆ అన్న..తోబుట్టువు కోసం తల్లితో కలిసి హస్తిన బాటపట్టాడు..అది కూడా బస్స�
మహిళపై అత్యాచారం కేసులో కేరళ హైకోర్టు(Kerala High Court) సంచలన తీర్పునిచ్చింది. ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అత్యాచారం చేశాడనే కేసులో ట్రయల్ కోర్టు విధించిన శిక్షను రద్దు చేసింది. ఆ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది. పెళ్లి...
సుశాంత్ సింగ్ రాజ్పుత్ (Sushanth singh Rajput) వద్ద మేనేజర్ గా పనిచేసిన దిశా సాలియన్ (Disha Salian) అనుమానాస్పద మృతి కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. రాజకీయ కారణాలతో తన కుమార్తె పేరును చెడుగా ఉపయోగిస్తున్నారంటూ...
ఢిల్లీ హైకోర్టు (Delhi High court) కీలక తీర్పు వెల్లడించింది. పెళ్లయిన స్త్రీ (Married Woman) కి తన అత్తారింట్లో నివసించేందుకు గృహహింస చట్టం ప్రకారం అన్ని హక్కులు ఉంటాయని పేర్కొంది. హిందూ వివాహ చట్టం...
సమాజంలో చిన్నారులు, బాలికలు, మహిళలపై లైంగిక వేధింపులు(Sexual Harassment) రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటిని నివారించేందుకు ఎన్ని చట్టాలు చేస్తున్నప్పటికీ నిందితుల్లో...
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారాని(Rape)కి పాల్పడిన కేసులో ఎట్టకేలకు తీర్పు వచ్చింది. నిందితుడికి 20 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ ఉత్తరప్రదేశ్ లోని ఓ కోర్టు తీర్పునిచ్చింది...
NV Ramana - Telugu: సినిమాల్లో తెలుగు భాష తన ఔన్నత్యాన్ని కోల్పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎన్విరమణ. నటీనటులు, గాయకులు తెలుగు
న్యాయం కోసం వచ్చిన ఓ వృద్దుడిపై ఎస్ఐ దాడి చేసిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. తన కూతురికి అన్యాయం చేసిన మరో పెళ్లి చేసుకున్న అల్లుడిపై చర్యలు తీసుకోవాలని అడిగేందుకు వచ్చిన వ్యక్తినే చితకబాదారు పోలీసులు.