వేసవి సీజన్(Summer Season) ప్రారంభం కావడంతో పెళ్లి కళ వచ్చేసింది. గత రెండేళ్లుగా కరోనా(Corona) తో శుభకార్యాలు, వివాహాలు కళ తప్పాయి. ఫలితంగా ఈ ఎండాకాలం సీజన్ లో భారీగా ముహుర్తాలు ఉన్నాయి. శుభకృత్ నామ సంవత్సరంలో అధిక సంఖ్యలో...
వచ్చే జూన్ నెలలో 12 కోట్ల డోసులతో బృహత్తర వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని ప్రయారిటీ గ్రూపులకు 6.9 కోట్ల డోసుల టీకామందులను...
దేశంలో కోవిద్ మహమ్మారి బీభత్సంగా ఉన్న కారణంగా ప్రధాని మోదీ తన బ్రిటన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆ దేశంలో జూన్ లో జరగనున్న జీ-7 సమ్మిట్ కి ఆయన హాజరు కావలసి ఉంది.
మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారందరకీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిని బట్టి ఈ తేదీలు మారే అవకాశం కనిపిస్తోంది.
కేరళలో నేటి నుంచి అన్ని దేవాలయాలు మూత పడనున్నాయి. నేటి నుంచి భక్తులను ఆలయాల్లోకి అనుమతించబోమని కేరళ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. జూన్ 30 వరకు భక్తులకు దేవాలయాల్లోకి అనుమతి ఉండదని తెలిపింది.
జూన్ నెలలో జరగవలసి ఉన్న జీ-7 సమ్మిట్ ను జాప్యం చేస్తానని, ఆ తరువాత దీన్ని నిర్వహించినప్పుడు రష్యాతో బాటు ఇతర దేశాలను కూడా ఆహ్వానిస్తానని అమెరికా అధ్యక్ధుడు ట్రంప్ ప్రకటించారు..
కరోనా లాక్ డౌన్ కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఇంటర్మీడియెట్ వాల్యుయేషన్ వేగంగా కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ రెండోవారంలో ఫలితాలు వెల్లడించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. దీనికోసం వాల్యుయేషన్ ప్రక్రియను ఈ నెలాఖరుతో పూర్తిచేసేలా టార్గెట్ పెట్టుకుంది. ప్రస్తుతం వాల్యుయేషన్ తో పాటు ఓంఎంఆర్స్కానింగ్ ప�
విద్యార్థులకు వేసవి సెలవులు వచ్చేశాయి. రాష్ట్రంలో అన్ని స్కూళ్లకు జూన్ 11 వరకూ సెలవులు ఇస్తున్నట్లు ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. స్కూళ్లను ఎప్పుడు తిరిగి తెరుస్తామనేది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆధారపడి ఉంటుందని వెల్లడించింది…ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఈ విషయంపై ప్ర
దేశంలో జూన్ వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. కరోనా వ్యాధికి గురై.. చికిత్స పొంది కోలుకున్న అనంతరం.. సుమారు పదిహేను రోజులుగా పాలనాపరమైన బాధ్యతలకు దూరంగా ఉన్న ఆయన గురువారం మొదటిసారిగా మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారు. కరోనా ఇంకా కరాళ నృత్యం చేస్తూనే ఉన్నందున.. లాక్ డౌన్ పొ