తెలుగు వార్తలు » Jubileehills Public School
Inspections on the Jubileehills Public School : నిబంధనలు ఉల్లంగించిన పాఠశాలపై తెలంగాణ విద్యాశాఖ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్(JPS) పై విద్యాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్, హైదరాబాద్ డీఈఓ తనిఖీలు చేశారు. నిబంధనలు ఉల్లంగిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహిం�