తెలుగు వార్తలు » Juan Guaido
వెనుజులా ప్రతిపక్షనేత ఎడ్గర్ జాంబ్రానోను ఆ దేశ ఇంటిలిజెన్స్ ఏజెంట్లు అరెస్ట్ చేశారు. కారులో నుంచి దిగేందుకు ఆయన నిరాకరించడంతో.. వాహనంలో ఆయన ఉండగానే, కారుతో సహా లాక్కుపోయారు. అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దించేందుకు ఎడ్గర్ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవనెత్తిన నేపథ్యంలో.. వెనుజులాలో హింసాకాండ చెలరేగిన సంగతి తెలిసిం�