తెలుగు వార్తలు » JrNTR Birthday
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ నేత కొడాలి నాని కూడా ఎన్టీఆర్‌కి విషెస్ చెప్పారు. నా ప్రియమైన సోదరుడు తారక్‌కు జన్మదిన శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు. మరోవైపు తారక్‌ను తమకు ఇచ్చినందుకు తాను ఆ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని సంగీత దర్శ�