తెలుగు వార్తలు » jr Ntr Will Be The Next Cm
ప్రకాశం జిల్లాలో ఫెక్సీ ఇప్పుడు తెగ హల్‌చల్ చేస్తోంది. రోడ్డుపై నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ పెట్టిన భారీ ఫ్లెక్సీ..ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.