తెలుగు వార్తలు » Jr NTR: RRR Teaser
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటించడమే ఒక సెన్సేషన్. దానికి రాజమౌళి డైరెక్షన్ అంటే ఆ క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాలా. ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పుడు ఇండియాలో మంచి క్రేజ్ ఉన్న సినిమా. ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవు�