తెలుగు వార్తలు » jr ntr first look
బాహుబలితో తెలుగు సినిమాను స్థాయి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాడు దర్శకధీరుడు రాజమౌళి. ఆ మూవీ తర్వాత ఆయన టాలీవుడ్ టాప్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో ఆర్‌ఆర్‌ఆర్ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకున్నాయి. సినిమాకు సంబంధించిన ప్రతి న్యూస్ భారీగా వైరల్ అవుతోం�