తెలుగు వార్తలు » Jr NTR film with Sailesh Kolanu
హిట్ దర్శకుడికి యంగ్ టైగర్ ఓకే చెప్పారట. హిట్ దర్శకుడు అంటే ఇటీవల సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అనుకోకండి. 'హిట్' సినిమా మీకు గుర్తుండే ఉంటుంది.